Full Text Transcript
Text below was recognized via OCR from scanned pages and may contain minor errors. Mathematical formulas and symbols may be approximate - please refer to the PDF for the exact equations.
Civil Services (Main)
Examination- 2025 SLPM-U-TLG
తెలుగు / TELUGU
పేపరు 17 Paper I
(సాహిత్యం) / (LITERATURE)
నిర్ణీత ಸಮಯಂ : మూడు గంటలు గరిష్ట మార్కులు : 250
Time Allowed : Three Hours Maximum Marks : 250
(ప్రశ్నాపత్రం నిర్దిష్టసూచనలు
WOH ಸಮಾಧಾನಾಲು రాయడానికి ముందు దయ చేసి క్రింద పేర్కొన్న (పతి సూచనను జా/గత్తగా చదవండి :
ఇక్కడ ఎనిమిది (ప్రశ్నలను రెండు భాగాలుగా విభజించడమయ్యింది.
అభ్యర్థి మొత్తం మీద ఐదు (ప్రశ్నలకు నమాధానాలు ఇవ్వవలని ఉంటుంది.
ఒకటి, ఐదు (ప్రశ్నలు తప్పనిసరి. మిగిలిన వాటీలో ఏ మూడింటేికైనా (వతి భాగంనుండి కనీనం ఒక ல
০০৯৪ చేసుకొని రాయాలి.
(ప్రతి (ప్రశ్నకు లేదా இகலி విభాగానికి కేటాయించిన మార్కులు ಆ இக పక్కనే నూచించడమయ్యింది.
ಸಮಾಧಾನಾಲು తప్పనిసరిగా తెలుగులోనే (తెలుగు DHHS) రాయాలి.
(పశ్చలలో నూచింపబడిన ಐದಖರಿಮಿಡಿನಿ పాటించాలి.
వరున (కమంలో ರಾನಿನ (ప్రశ్నలే పరిగణనలోకి వస్తాయి. కొట్టివేయకపోతే పాక్షికంగా OBS నమాధానాలు కూడ
వరిగణనలోకి వస్తాయి. (వశ్ల-జువాబు లఘు 2(৪০৫% ಭಾಕೆಗಾ ವಿಡಿವಿ పెట్టిన ఏ ఒక్క పుటనుగానీ, వుటలోని కొంత
భాగాన్నిగానీ తప్పనినరిగా కొట్టివేయాలి.
Question Paper Specific Instructions
Please read each of the following instructions carefully before attempting questions :
There are EIGHT questions divided in TWO SECTIONS.
Candidate has to attempt FIVE questions in all.
Questions no. 1 and 5 are compulsory and out of the remaining, any THREE are to be attempted
choosing at least ONE question from each section.
The number of marks carried by a question/part is indicated against it.
Answers must be written in TELUGU (Telugu script).
Word limit in questions, wherever specified, should be adhered to.
Attempts of questions shall be counted in sequential order. Unless struck off, attempt of a question
shall be counted even if attempted partly. Any page or portion of the page left blank in the
Question-cum-Answer Booklet must be clearly struck off.
SLPM-U-TLG 1
SECTION A
Ql. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
(సమాధానం 150 పదాలకు మించరాదు) : 10x5=50
(a) ఆంధ్రము, తెలుగు, తెనుగు పదవ్యుత్పత్తులలోని హేతుబద్ధతను చర్చించండి. 10
௩) ರಾಯಲನಿಮ మాండలికపు ప్రత్యేకతను గురించి రాయండి. 10
(০) జాతీయాలు, ಏಲುಕುಬಳ್ಳು, నుడికారాలు ৬৬১৬০১০৩৬০৩" ఎదురయ్యే
సమస్యలు తెలుపండి. 10
(4) పారిభాషిక పదకల్పనలో ఎదురయ్యే సమస్యలను గురించి రాయండి. 10
(€) తెలుగు భాష ఆధునీకరణలో T.V. ల పాత్రను వివరించండి. 10
९2. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి :
(2 తెలుగు భాషపై సంస్కృత భాషా ప్రభావాన్ని విశ్లేషించండి. 20
(b) వాక్యంలో ఉండవలసిన ప్రధానాంగాలేమిటో పేర్కోని, కర్మణి వాక్యాలు తెలుగు
భాషకు సహజమోకాదో చర్చించండి. 20
(૭ ఉత్తరాంధ్ర మాండలికాన్ని చర్చించండి. 10
૦3. అన్నె ప్రశ داہن ನಿಮಾಧಾನಾಲು రాయండి :
(a) తెలుగు భాషలోని ధ్వని పరిణామ రీతుల్ని వివరించండి. 20
യ తెలుగు వ్యావహారిక ಭಾವಾ పరిణామాన్ని ప్రాచీన సాహిత్య భాషలో పోలి 3
నిరూపించండి. 20
(८) తెలుగు భాష ఆధునీకరణలో ప్రింట్, ఎలక్ట్రానిక్ ಮಿಡಿಯಾ పాత్ర. 10
૦4. ୭୦୦. ప్రశ్నలకు సమాధానాలు రాయండి :
(a) “తెలుగు భాష మధ్యద్రావిడ భాషాకుటుంబానికి చెందినది” - నిరూపించండి. 20
00) అనువాద పద్ధతులను గురించి రాయండి. 20
(૭ తెలుగు భాష ఆధునీకరణలో భాషా ఉద్యమాల పాత్రను తెలుపండి. 10
SLPM-U-TLG 2
SECTION B
Q5. ୭୦୬, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
(సమాధానం 150 పదాలకు ૦૩૩૦૩૦૦૩) : 10x5=50
(ति నమూనాలు ವ್ರಿಜ್ಞುನ್ಹುಯಯುಗ సాహిత్యంలో కనిపిస్తాయి” =
చర్చించండి. 10
00) శివకవియుగంలోని శతికాలను పరిచయం చేయండి. 10
(૭ శ్రీనాధుని ವಾಖುವುಲ వల్ల తెలుస్తున్న అతని జీవితాన్ని వివరించండి. 10
(1) అన్నమయ్య ৪০4১১০০৫৪০৩ తెలుపండి. 10
ഭു మినీ కవిత్వాన్ని గురించి రాయండి. 10
૦6. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి :
(a) తిక్కన రసాభ్యుచిత బంధాన్ని గురించి రాయండి. 20
(b) దక్షిణాంధ్ర యుగ సాహిత్య విశిష్టతను గురించి రాయండి. 20
(c) గురజాడ కవిత ९०७ ನಿ అభ్యుదయ దృక్పథాన్ని సమీక్షించండి. 10
૨7. ७०), ప్రశ్నలకు సమాధానాలు రాయండి :
(a) స్త్రీవాద సాహిత్యాన్ని గురించి రాయండి. 20
0) "ಜಾನಏದ వీరగాథి = లక్షణాలను 2630, తెలుగులోని వీరగాథలను
గురించి రాయండి. 20
(૭ బభారతరచనకు ನನ್ನುಯನು ప్రేరేపించిన సామాజిక చారిత్రక అంశాలు
తెలుపండి. 10
૦8. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి :
ഭു ఆముక్త మాల్యద కావ్యంలోని జనజివనాన్ని విశ్లేషించండి. 20
യ) ০১৬৬ పేరిట ಒಕ సాహిత్యయుగము అవసరమా ? చర్చించండి. 20
(૭ నేటి కాలంలో కథారచన వ్యాప్తికి గల కారణాలను వివరించండి. 10
SLPM-U-TLG 3
#

