Smar NetworkSmar.inSmargrid.comNewsInsuranceRooms
Follow us:📘Facebook✈️Telegram

← Back to UPSC 6

Previous Year Question Paper

TELUGU-COMPULSORY-QP-CSM-25-010925

Pages8
FormatPDF
SourceOCR transcription

Please verify you're human to unlock the download & viewer links.

PDF hosted at www.upsc.gov.in: ↓ Download from source Open at sourceThe PDF opens on the source website in a new window.

Full Text Transcript

Text below was recognized via OCR from scanned pages and may contain minor errors. Mathematical formulas and symbols may be approximate - please refer to the PDF for the exact equations.

Civil Services (Main) Examination- 2025 SLPM-C-TLG@ Benth / TELUGU (తప్పనిసరి) / (Compulsory) ‎ಸಮಯಂ : మూడు గంటలు గరిష్ట మార్కులు : 300‏ لاہ ‎Time Allowed : Three Hours Maximum Marks : 300‏ ‎(ప్రశ్నపత్ర విశేష సూచనలు ముందుగా ఈ క్రింది సూచనలన్నింటిని జా/గత్తగా చదివి, సమాధానాలను రాయండి : ಅನ್ನಿ லல నమాధానాలను రాయాలి. ఒక్కొక్క (పశ్చకు/ విభాగానికి మార్కులు ಆ இகலி தல்ல ఉంటాయి. கத்து? (ಐಶೈಕಂಗಾ ಸಾವಿಂಐಬಡಿನ స్థలాలలో GD, - అన్ని (వశ్లలకు ಸಮಾಧಾನಾಲು తెలుగులోనే (తెలుగు கலி) రాయాలి. BBO వద్ద నిర్దేశించిన పదాల ಸಂಖ್ಯನು పౌటించక ఎక్కువ OBA, తక్కువ ठण्ड, ‏چھ‎ ‎పరిమితికంటే హెచ్చుతగ్గులున్నా మార్కులను తగ్గించటం జురుగవచ్చును. ಈ ૦૩૭૭૦૭ ఏదైనా (கல, విభాగానికి ಸಮಾಧಾನಂ రాయనప్పుడు ఖాలీ Hora, విడిచిపెట్టక్క ಆ చోట సృష్టంగా కొట్టివేయాలి. ‎Question Paper Specific Instructions Please read each of the following instructions carefully before attempting questions : All questions are to be attempted. The number of marks carried by a question/part is indicated against it. ‎Answers must be written in TELUGU (Telugu script) unless otherwise directed in the question. ‎Word limit in questions, wherever specified, should be adhered to and if answered in much longer or shorter than the prescribed length, marks may be deducted. ‎Any page or portion of the page left blank in the Question-cum-Answer Booklet must be clearly struck off. ‎SLPM-C-TLG 1 ણા. ಹಿದಿ ఇచ్చిన ప్రశ్నలలో ఒకదానికి వ్యాసమూప సమాధానం రాయండి. 600 పదాలకు మించకుండా రాయండి : 100 (8) భారతీయ సంప్రదాయ విజ్ఞానం - ప్రస్తావికత യ ప్రపంచ యుద్ధచ్చాయలు - ಭಯಾಂದಳನಲ తీవ్రత (૦૭ డిజిటల్‌ చెల్లింపుల ప్రయోజనాలు (1) క్రీడారంగంలో ఎదుగుతున్న భారతీయ మహిళలు ७2. కింది పేరాలను చదిఎ ఇచ్చిన ప్రశ్నలకు తగిన సమాధానం రాయండి : 7225-60 జీవవైవిధ్యం అంటే ప్రపంచంలోని జీవజాతుల జీవన విధానం లోని 92৫8০ అంటి వాటి జన్యు ವಿಧಾನ బైవిధ్యం జీవావరణవ్యవస్థలో ನಿ బైవిధ్యం ఇందులో భాగమౌతాయి. నేడు ఈ జీవ இல்லெ వల్ల సమాజం Add ప్రమాదంలో పడింది. ఉష్ణమండల ७८००९ ৩৯১০৩ జీవజాతులు సుమమారుగా 5-10 శాతం తగ్గి పోతున్నాయని, ఇదే వ్యవస్థ కొనసాగితే మరోపాతిక సంవత్సరాలకి జీవసంపద అదృశ్యమయ్యే అవస్థ ఏర ఎడుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అంతరించే ఈ ప్రమాదం ఉష్ణమండల ८८८५5 పరిమితం కాదు. DBI జాతుల 2੦੪੦ వల్ల సహజనీటి వనరుల ఆవాసాలు గతితప్పుతున్నాయి. గతకొన్నిలేల సంవత్సరాలలో జీవవైవిధ్య ప్రభావానికి లోనై జీవజాతుల విలుప్తాలకు నిదర్శనంగా ୦୦୦୪ సముద్రంలోని దీవుల స్టితి భూమికి భయాందోళనలు కలిగిస్తున్నాయి. జీవజాతులు అంతరించిపోవటం, జన్యువైవిధ్యం, ఆవాసాలమార్పు, పర్యావరణ వ్యవస్థ లోని మార్పులు, నేటి తరానికీ, భవిష్యత్‌ తరానికీ అపారనప్టాన్ని సూచిస్తుంది. ಮನವನ జీవజాతుల్ని పోగొట్టుకాని டங்க ఆహారంలోనూ, మందులలోను, పరిశ్రమల ఉత్పత్తుల వాడకంలోను మానవాళి తమదైన ୧୭୦୪) విలువల్ని కోల్పోతున్నది. జీవవైవిధ్య కారణంగా శిథిల HGS) భూభాగం, జలాశయాల లవణికరణ, స్థానికవాతావరణంలోని మార్పులు, ০১০০৩১৬৩০১৩ వల్ల ఉత్పాదకశక్తిని కోల్పోవడం జరుగుతుంది. జీవసంబంధ వనరుల విలువలను నిర్ణయించటానికి మాడుపరిష్కార మార్గాలున్నాయని చెపుతున్నారు. వినియోగం; ఉపయోగ మూల్యాంకనంలో వంటచెరకు పశుశులమేత, జంతుమాంసం వంటి వనరుల విలువను, మార్కెట్టులో SLPM-C-TLG 2 Q3. సంబంధంలేకుండా నేరుగా వినియోగించుకునేలా చేయడం. ఉత్పాదకత; ఉపయోగ మూల్యాంకనంలో వాణిజ్యపంటలుగా కలప, చేపలు, ಅಿನ మాంసం, இல்கல ఉత్పత్తి విలువలను అంచనాకట్టాలి. వినియోగేతర ఉపయోగాల యూల్యాంకనలో వాటర్‌ షెడ్‌ ಲ పరిరక్షణ, కిరణజన్య సంయోగ క్రియ, వాతావరణ నియంత్రణ, భూ సంరక్షణజరిగినపుడు కొన్ని జీవజంతుల్ని పరిరక్షించు కొన్నామన్న తృప్తి మిగులుతుంది. వ్యాపారాభివృద్దిలో అనుసంధానించబడి జాతీయ ఆదాయ ১১৪১ ప్రభావం చూపే ఉపయోగవిలువను పెంచే అటవీ సంరక్షణ, మత్స్య పరిశ్రమ కారులను విధాన ૭૦૭૬૩ తరచుగా అభినందిస్తుంటారు. (a) జీవవైవిధ్యం అంటే ఏమిటి ? (1) అంతరించే ప్రమాదం అంచే ఏమిటి ? (૭ జీవజాతుల ७०९6०22), జన్యువైవిధ్యం వల్ల వాటిల్లే ముప్పు ಎಮಿಲಿ ? (1) వినియోగేతర ఉపయోగ మూల్యాంకనం అంటే ఎమిటి ? (9 ವಿಧಾನ கல்ல ఏ మూల్యాంకణాల్ని ఎక్కువగా అభినందిస్తారు 7 ఎందుకు ? 8০১ ०५५७८००२, చదివి మే ನಿಂಅಮಾಖಲಲ್‌ అర్ధవంతంగా 1/3 తంతు పదాలలోకి కుదించి రాయండి. శీర్షిక ಅವನಿರಮು లేదు. ఆనందం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలంటే దానిని మనం ఎెతకాల్సింది హాప్రపంచంలో కాదు నిజజీవితంలో సంపూర్ణ జీవితాన్ని అనుభవిస్తు సంపదలో జీవిస్తున్న మనిషి సంలోపంగా ఉన్నాడా ? లేడాఅని గమనిస్తే వాడునిర్మించుకున్న జీవన యానంలో తాను ప్రణాళికాబద్ధంగా వేసుకున్న జీవన రాగంలో కొడుకునిచదివించుకోవటం, ఇంటి ఆవరణలో పూల మొక్కలు పెంచుకోవడం గొప్ప అనుకుంటాడు అతను ఆనందాన్ని ఒక ప్రత్యేక అంశంగా ఎదకడంలేదు. 24 గంటలూ జీవించే క్రమంలో చాలా సంతోషంగా ఉన్నానని ಭ್ರಮಸುಂಬಾಡು. ఏ ఒక్కరూ తమంత తాము గిరిగీసుకున్న పనులతో సంతోషంగా ఉండలేరు. తమతక్షణావ సరాలు తీరడమే ఆనంద మని సంతృప్తిచేందుతుంటారు. ఎవరు కూడా సామాజిక సంబంధాలలో ০৫%" 'షంగా ఉండడం లేదు తనకుకావలసిన అవసరాలను తక్షణం తీర్చుకునేందుకే పరుగులుతీస్తుంటారు. SLPM-C-TLG 3 12 12 12 12 12 60 ఆనందాన్ని కనుక్కోవడం అంటే ১১৬৩১, వీడి మనం దాన్ని ९४७०९. మీరు మీకోసం మాత్రామేజీఎిస్తే మీస్వంత అభిప్రాయాలూ ஐவன்‌ పునరావృత్తమై విసుగుచెందే ప్రమాదం ఉంది. ૦૦૭૦૭૦૭૦ వైపు చూపు మళ్లించిదానిలతో మిమ్మల్ని సమతుల్యం చేసుకోవాలి. తనలొని అహాన్ని వీడి ఇతరుల కోసం సేవా దృక్పథాన్ని అలవరచుకోనేంత వరకు జీవించడంలోని అంతరార్థాన్ని అర్ధం చేసుకోలేరు. నిన్ను ನಿವು పొగుడుకుంటూ ನಿ అభిమతమే గొప్పదనుకుంటూ జీవిస్తుంటేనీ మనఃస్థితిని వేరుగా అంచనాకట్టాలి. నా వ్యక్తిగత లక్ష్యాలను సాధించికుంటూ సంతోషంగా ఉండే అవకాశాలను వదులు కుంటున్నానా అని మిమ్మల్ని మీరు ১৪১০৩১১৬০০৩ అలాకాకుండా సంలోషంగా ఉండటానికి ఇష్టపడుతుంటే మీలోని అహాన్ని కొంత వదులుకోవాలి. మహత్తరమైన ఆనందాన్ని గొప్పదైన మంచిని కోరుకునేవారికి జీవిత తత్త్వం ఉంటుంది. అది నిర్మాణాత్మకమైన పరోపకారతత్త్వం నిజానికి సంతోషంగా ఉన్న వ్యక్తి సదా పోరాటవాది. తన ఆశావాదంలో పరోపకారం మాత్రమే కాకుండా సామాజక బాధ్యత అసామాన్యమైనధైర్యం నిష్పాక్షిక దృక్పథం కలిగి ఉంటారు. ఈ వర్గంలోకి వచ్చే స్త్రీ-పురుష జీవితాలు శక్తి సంపన్నంగా ఉంటాయి. ముందుతరాల వారివలె వాస్తవాలను ఎదుర్కునే వారుగా, ఇబ్బందులను అధిగమించేవారుగన్ను నిశ్చింతగాను ఉంటారు. జ్ఞానాన్ని దయను మిళితంచేసి అభిరుచులకు హాస్యాన్ని జోడిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ವಿರು పూర్ణపురుషులు. మంచి జీవితానికి చురుకైన పనితత్వం తగినదాతృత్వం కోరుతుంది. ఇదే సంలోష ప్రద జీవనము. మనుషులై సంతోషముగ ఉండుటకు ఏకైక మార్గము. సంతోష తత్త్వమును చేతి బ్రేల్లలో Sod వచ్చును. సంలోషయు లోపల ୧୦୦୦ వచ్చు సరళ, స్వచ్చ అంతరాత్మయే. వారికి కులమత వర్గాలతో పనిలేదు. SOS సూత్రాలపై ఆధారపడిన లోకోపకారతత్వం కన్నా మించిన ఆనంద సూత్రం మరోటిలేదు స్వార్ధం దాని శత్రువు మరోకరిని సంలోషపెట్టడం అంటే ముందుగా తననుతాను సంలోషంగా ఉంచుకోవడం ఇది నిశ్శబ్దంగా ఉంటుంది సమూహాలలో SLPM-C-TLG 4 Q4. సాధ్యం కానిది ఏకాంతంగా ప్రశాంతంగా ఉన్నక్షణాలలో చాలా సులభంగా సాధ్యమయ్యేది ఇది నిజానికి డబ్బుకు దీనికి సంబంధం లేదు. ఎవరూ తనకుతాను సహేతుకంగా సంతృప్త చెందక పోతే సంతోషంగా ఉండలేరు కాబట్టి ప్రశాంతత కోసం అన్వేషణ उ స్వీయ పరిక్ష తప్పనిసరిగా ప్రారంభం కావాలి. దీని కోసం చేయవలసిన అధ్యయనం ఎక్కువ. చేసింది చాలాతక్కువ సమయమూ తక్కువే ఉంది. ಈ శోధన స్వీయ విశ్లేషణపై ఆధారపడిచేయాలి. ఈ లక్షణాలు గల వారెవరైనా టైయక్తి కంగా తమ అభివృద్దిలోతాము సంతృప్తులవుతారు. కాబట్టి ఆనందం కోసం ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుంటే అందులో జీవన విధానం చాలా నిరాడంబరంగా ఉండాలి. విలాస వంతమైన జీవనం కాకుండా లక్షణమైన జీవనంగాను, ప్రత్యేక జీవన రితికాకుండా సంస్కార వంత జీవన 6४४ ఉండాలి అర్హులుగా ఉండటానికి, కష్టపడి అధ్యయనం చేయటానికి, నిశ్శబ్ధంగా ఆలోచించటానికి, సున్నితంగా మాట్లాడడానికి, స్పష్టంగా వ్యవహరించటానికి సంసిద్ధంగా ఉండాలి. హృదయంలో పక్షుల కుహుకుహా రవాలలోను నక్షత్రాల దర్శనంలోను, పిల్లల కేరింతలలోను, బుషుల ప్రవచనంలోను ప్రశాంతతను గమనించాలి. ఆనందాన్ని ఎతుక్కునే వ్యక్తి దేని లోను అంటకోగకుండా అన్నింటినీ సంలోషంగా స్వీకరిస్తూ లొందరపాటు తనం లేకుండా ధైర్యంలో కార్యచరణ కొనసాగిస్తూ ఆధ్యాత్మకతను అలవరచుకుని సాధారణ జీవన ప్రస్థానంలో ఎదగాలి గుర్తుంచుకోవలసిన అంశం ఏమంటే వీటికోసం ఏ ప్రభుత్వమూ ఏమిచేయదు మీకోసంమీరే స్వయంగా చేసుకోవాలి. (૭97 லலா) ఈ క్రింది తెలుగు ‏نل مال‎ ఆంగ్లంలో ಕೆ అనుచదించండి : ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం మానవాళికి పెను ముప్పుగా మారింది అమెరికా, ఇండియా, ఇజ్రాయల్‌ వంటి దేశాలు ఉగ్రవాదం బారి నుండి బయట పడటానికి సతమతమౌతున్నాయి. అయినప్పటికీ ఉగ్రవాదుల ఉచ్చునిరంతరం బిగుసుకుంటూనే ఉంది. వార్తా పత్రికల్లోని మొదటి పెజీలలో పెద్దపెద్ద అక్షరాలలో SLPM-C-TLG 5 20 ఉగ్రవాదుల దుశ్చర్యలను అప్పుడప్పుడు ప్రచురిస్తూనే ఉన్నాయి. ఇలాంటి భయానక వార్తలతోటే దినచర్య ప్రారంభిస్తున్నాం ఎంతమంది అయామకులు వీరి స్వార్ధపూరిత ప్రయోజనాల కోసం ১১০2৯৩১৩০১৩ ఎవరికి తెలుసు ! స్వాతంత్ర్యానంతరం కొన్ని ૭૦8 శక్తుల ప్రభావాలకు లోబడి భారతదేశంలో ఉగ్రవాదబీజాలు పెద జల్లబడ్డాయి ఇప్పుడు అవి దేశమంతటు వ్యాపించాటా. పరిస్థితితులు చాలా దారుణంగామారాయి. కాశ్మీరాన్ని ఉగ్రవాదం కబళిస్తున్నది. ఈ ప్రాంతలోని స్థానికులు ergy వలె బిక్కుబిక్కుమంటూ నివసిస్తున్నారు ప్రతిరోజు ఏమి జరుగుతుందోనన్న భయం నీడలో రోజులు గడుపుతున్నారు. కాశ్మీరంలోని చాలా భాగం, అస్సాం, బెంగాల్‌, నాగాలాండ్‌ వంటి రాష్ట్రాలు కూడా ఉగ్రవాదుల పడగనీడలో ఉన్నాయి ఈ రాష్ట్రాలలోనూ శాంతభద్రతల పరిరక్షణ ఒక సవాలుగా మారింది. దేశంలో ఉగ్రవాదాన్ని అంతమొందించ టానికై రక్షణశాఖ సైనిక దళాలు ముమ్మరంగా కృషిచేస్తున్నాయి. ప్రభుత్వం అనేక విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజల సహకారాన్ని ఆశిస్తుంది. ఈ విషయంలో సాధారణ ప్రజల సహకారం చాలా అవసరం. ప్రతి ఒక్కరూ తమి వ్యక్తిగత కుల, మత, 3০৩৬ భావనలు ૭6૭ భారతీయులుగా మెలిగినపుడు ఉగ్రవాద సమస్యను శాశ్వతంగా తుదముట్టించగలం. ఉగ్రవాదం అమాన వీయమైనది. ఒక మనిసికి మరోమనిషి హాని తలపెట్టడం తగదు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి సామరస్యాలను నెలకొల్పటానికి ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టడానికి ప్రతి ఒక్కరూ కలసికట్టుగా వ్యవస్థికృతంగా సంఘటితమై సహకరించు కోవాలి. అపుడేదేశమైనా సమాజమైనా పురోగతి సాధిస్తుంది. SLPM-C-TLG 6 Q5. ಈ కింది শ০৫০১ত০৩১, తెలుసలోకి అనుచదించండి : Healthy children are an essential component of an effective education system. Good health reduces absenteeism and dropouts and increases scholastic performance. An effective school health programme is one of the most cost-effective approaches in improving community health. School health activities contribute to healthy lifestyles, thus leading to a healthy future generation. School children also communicate the health-related information gained in schools to their families and neighbourhood, contributing to improved family and community health. The functions of school health services include detection and treatment of defects, creation and maintenance of hygienic environment in and around the school, provision of school meals, and improvement of nutritional status of children. This may be further enlarged to include health check-ups and immunisation campaigns. 20 (a) కింది జాతీయాలను సొంత వాక్యాలలో 3০১৩৩৭৭০৩০০ : 2x5=10 ઉં) మేకపోతుగాంభీర్యం (1) కడుపు తరుక్కు doh (क) నూకలు చెల్లు (૪) తామరతంపర (1) ఇంగువ కట్టివ గుడ్డ SLPM-C-TLG a (b) (८) (d) SLPM-C-TLG కింది పదాలకు పర్యాయ పదాన్ని రాయండి : (i) (ii) (iii) (iv) (v) కింది పదాలకున్న వ్యతిరేకార్ధక పదాలను రాయండి : (i) (11) (111) (iv) (v) సుముహూర్తం చెప్పాను స్వతంత్రత ప్రాచ్యత లక్ష్యం కింది పదాలలోని అక్షర దోషాల్ని, సరిచేయండి : (1) (ii) (iii) (iv) (v) గృహస్తుడు భీభచ్చం శంకర జాతి ஹல்‌ ನಿನಿನಿಂ 2x5=10 bo ৬ ९७ 2x5=10
PDF hosted at www.upsc.gov.in: ↓ Download from source Open at sourceThe PDF opens on the source website in a new window.

Follow & Subscribe

Get the latest updates on Facebook and Telegram