Previous Year Question Paper

QP-CSM-26-010926-Lit-TELUGU-LITERATURE-PAPER I

Pages3
FormatPDF
SourceOCR transcription

Please verify you're human to unlock the download & viewer links.

Full Text Transcript

Text below was recognized via OCR from scanned pages and may contain minor errors.

Civil Services (Main) Examination, 2026 KVMS-U-TLG తెలుగు / TELUGU పేపరు 1/ Paper I ‹ సాహిత్యం) / (LITERATURE) నిర్ణీత సమయం : మూడు గంటలు గరిష్ట మార్కులు : 250 Time Allowed : Three Hours Maximum Marks : 250 ప్రశ్నాపత్రం నిర్దిష్టసూచనలు இலலல సమాధానాలు రాయడానికి ముందు దయ చేసి క్రింద పేర్కొన్న [ಐಡಿ ಸಾವಸಸು ழு చదవండి : ఇక్కడ ఎనిమిది இதல்‌ రెండు భాగాలుగా ವಿಭಜಿಂದಡಮಯ್ಯಂದಿ. అభ్యర్థి మొత్తం మీద ఐదు (ప్రశ్నలకు నమాధానాలు ఇవ్వవలని ఉంటుంది. கக்கி, ఐదు ప్రశ్నలు తప్పనిసరి. మిగిలిన వాటీలో © మూడింటేకైనా (పతి భాగంనుండి ୪୬୦୦ ৯৬ ప్రశ్నను ০০৯৪ చేసుకొని రాయాలి. (ప్రతి ప్రశ్నకు లేదా ప్రశ్నలోని విభాగానికి కేటాయించిన మార్కులు ఆ (ప్రశ్న పక్కనే సూచించడమయ్యింది. నమాధానాలు తప్పనిసరిగా తెలుగులోనే (తెలుగు ‏ر577 وت‎ రాయాలి. (పశ్చలలో సూచింపబడిన పదపరిమితిని పాటించాలి. DOD క్రమంలో రానిన (ప్రశ్నలే పరిగణనలోకి వస్తాయి. కొట్టివేయకపోతే పాక్షికంగా OVS సమాధానాలు కూడ పరిగణనలోకి వస్తాయి. (పశ్చ-జువాబు లఘు వత్రంలో ఖాళీగా విడిచి పెట్టిన © ఒక్క పుటనుగానీ, పుటలోని కొంత భాగాన్నిగానీ తప్పనిసరిగా కొట్టివేయాలి. Question Paper Specific Instructions Please read each of the following instructions carefully before attempting questions + There are EIGHT questions divided in TWO SECTIONS. Candidate has to attempt FIVE questions in all. Questions no. 1 and 5 are compulsory and out of the remaining, any THREE are to be attempted choosing at least ONE question from each section. The number of marks carried by a question/part is indicated against it. Answers must be written in TELUGU (Telugu script). Word limit in questions, wherever specified, should be adhered to. Attempts of questions shall be counted in sequential order. Unless struck off, attempt of a question shall be counted even if attempted partly. Any page or portion of the page left blank in the Question-cum-Answer Booklet must be clearly struck off. KVMS-U-TLG a SECTION A Ql. ୭୦୦. ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు) 10x5=50 (a) తెలుగు, తెనుగు, ఆంధ్ర పదాల పూర్వ 2੦੦੦: నిర్ణయించండి. 00 శాస్త్ర సాంకేతిక పదజాల కల్పనలో సమస్యలు 7 పరిష్కారాలను తెలపండి. (c) తెలుగు భాషపై ৯০৩3, ఉర్దు భాషా ప్రభావాన్ని తెలపండి. (1) అనువాద పద్ధతులను వివరించండి. (૭) భాషా ప్రామాణికతను నిర్ణయించడంలోని సమస్యలను తెలపండి. ૦2. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి : (੩) తెలుగు భాషా ఆధునికికరణలో భాషా, సాహిత్య ఉద్యముల పాత్రను వివరించండి. 0) ద్రావిడ భాషలలో తెలుగు భాష స్టానాన్ని విశిష్టతను చర్చించండి. (0 తెలుగు భాషలోని మాండలిక భేదాలను తెలపండి. ౧౩. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి : (੩) తెలుగు వాక్యాల నిర్మాణంలోని ప్రధాన విభాగాలను తెలపండి. 00 తెలుగు భాషలోకి వచ్చిన ధ్వని, రూప పరిణాములను సోదాహరణ పూర్వకంగా చర్చించండి. (౧ సంభాషణలో ప్రత్యక్ష, పరోక్ష పద్ధతులను వివరించండి. ౧4. ୭୦୦. ప్రశ్నలకు సమాధానాలు రాయండి : (a) వ్యవహారిక భాషా ఉద్యమంలో గిడుగు ५०४७ రామమూర్తి చేసిన కృషిని విశదీకరించండి. 00 అనువాదంలో సాంస్కృతిక జాతీయాలకు సంబంధించి ఎదురయ్యే సమస్యలను వివరించండి. (૭ తెలుగువారి సాంస్కృతిక, సాహిత్య అభిలాషను రేడియో పెంపొందించిందా 7 చర్చించండి. KVMS-U-TLG 2 10 10 10 10 20 20 10 20 20 10 20 20 10 SECTION B ౧5. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు) : 10x5=50 (8) ప్రాబ్నిన్నయకాలంలో మార్గదేశి విభజన ఎలా ఉండేది 7 00 శివకవుల నాటి సాహిత్య ప్రక్రియలను గురించి వివరించండి. (૭ తిక్కన తెలుగు పలుకుల విశిష్టతను వివరించండి. (1) ఎర్రన, నాచన కవిత్వాలను తులనాత్మకంగా విశ్లేషించండి. (୭ జాతీయోద్యమంలో తెలుగు కవిత్వం నిర్వహించిన పాత్రను వివరించండి. ౧. ७८), ప్రశ్నలకు సమాధానాలు రాయండి : (8) శ్రీనాథ పోతనల భక్తి తత్త్వాన్ని తులనాత్మకంగా విశ్లేషించండి. 00 అన్నమయ్య, త్యాగయ్య కీర్తనల తారతమ్యాలను వివరించండి. (૭ నిత్యజీవితంలో జానపద కళల ప్రభావాన్ని వివరించండి. ౧7. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి : (੩) దక్షిణాంధ్ర ವಾಜ್ಮಯಾಭಿವೃದ್ಧಿಆ' ರಮಿನಾಥಿನ್‌ಯಕುನಿ పాత్ర. 0) ఆంధ్రమహాభారత రచనకుముందున్న చారిత్రక, సాహిత్య నేపథ్యాన్ని వివరించండి. (૭ కావ్యానికి ప్రబంధానికి ఉన్న భేదసాదృశ్యాలను సౌదాహరణంగా వివరించండి. ૦8. ୭୦୬୦, ప్రశ్నలకు సమాధానాలు రాయండి : (a) తెలుగు కథానికాశిల్ప పరిణామాన్ని వివరించండి. 0) స్త్రీవాద కవిత్వం - 8०८6 స్పృహ. (૭ యక్షగాన ప్రక్రియా వైశిష్ట్యాన్ని వివరించండి. KVMS-U-TLG 3 10 10 10 10 10 20 20 10 20 20 20 20 10