Previous Year Question Paper

QP-CSM-26-010926-Lit-TELUGU-LITERATURE-PAPER II

Pages7
FormatPDF
SourceOCR transcription

Please verify you're human to unlock the download & viewer links.

Full Text Transcript

Text below was recognized via OCR from scanned pages and may contain minor errors.

Civil Services (Main) Examination, 2026 KVMS-D-TLG@ తెలుగు / TELUGU పేపరు 11/ Paper 11 (సాహిత్యం) / (LITERATURE) 26 ಸಮಯಂ : మూడు గంటలు గరిష్ట మార్కులు : 250 Time Allowed : Three Hours Maximum Marks : 250 (ప్రశ్నాపత్రం నిర్దిష్ట సూచనలు (పశ్చలకు ಸಮಾಧಾಸಾಲು రాయడానికి ముందు దయ చేసి [కింద పేర్కొన్న (పతి సూచనను జా/గత్తగా చదవండి : ఇక్కడ ఎనిమిది (పశ్చలను రెండు భాగాలుగా విభజించడమయ్యింది. అభ్యర్థి మొత్తం మీద ఐదు [HAO నమాధానాలు ఇవ్వవలని ఉంటుంది. ఒకటే, ಐದು இதல తప్పనినరి మిగిలిన వాటిలో ఏ మూడిటికైనా (పతి భాగంనుండి కనీనం ఒక (పశ్చను ఎంవీక చేసుకొని రాయాలి. (ಐಡಿ (పళ్లకు లేదా (వశ్లలోని విభాగానికి కేటాయించిన మార్కులు ಆ ‏چم‎ DGS నూచించడమయ్యింది. నమాధానాలు ககா తెలుగులోనే (తెలుగు లిపిలోనే) రాయాలి. (పశ్చలలో నూచింపబడిన వపదపరిమితిని పాటించాలి. SOS (కమంలో ૭૦8૭ GAS పరిగణనలోకి వస్తాయి కొట్టివేయకపోతే పాక్షికంగా WIS నమాధానాలు కూడ పరిగణనలోకి వస్తాయి. (వశ్చ్ల-జువాబు లఘు ജരാ? ఖాలీగా విడిచి పెట్టిన ఏ ఒక్క వుటనుగానీ వుటలోని కొంత భాగాన్నిగానీ తప్పనిసరిగా కొట్టివేయాలి. Question Paper Specific Instructions Please read each of the following instructions carefully before attempting questions : There are EIGHT questions divided in TWO SECTIONS. Candidate has to attempt FIVE questions in all. Questions no. 1 and 5 are compulsory and out of the remaining, any THREE are to be attempted choosing at least ONE question from each section. The number of marks carried by a question/part is indicated against it. Answers must be written in TELUGU (Telugu script). Word limit in questions, wherever specified, should be adhered to. Attempts of questions shall be counted in sequential order. Unless struck off, attempt of a question shall be counted even if attempted partly. Any page or portion of the page left blank in the Question-cum-Answer Booklet must be clearly struck off. KVMS-D-TLG@ 1 SECTION A 91. ಈ ಕ್ರಿದಿ ఐదు పద్యాలకు సూచించిన ૦૦૦ 150 పదాలకు ০১৩০৬১৬৩০০০ ನಿಮಾಧಾನಾಲು రాయండి : 10x5=50 (a) (b) (c) KVMS-D-TLG@ ఈ కింది పద్యంలోని వస్తువు ఆధారంగా నైతిక విలువలను విశ్లేషించండి : 10 ವಿಮಲ ૦24૭૭ పురుష వృత్త మెటుంగుచునుండు/ జూఎలే దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్‌ యముడును జంద్రసూర్యులు నహంబును రాత్రియు నన్మహాపదా Salo లివి యుండగా నరుడు దక్కొన నేర్చునె తన్నుమ్రుచ్చిలన్‌. ఈ కింది పద్యంలోని ధ్వని గర్భిత శబ్ద వాక్య ప్రయోగాలను వివరించండి : 10 వచ్చినవాడు ०९००८००६ യ మనంగరాదురా 5৩১১৪ DSoAS ಬಲಂಬುಲು రెండును గెల్వనేర్చునే ? హెచ్చగు/ 6૩૦૦6૩૦૦ ૦૭૩૦૭૬ ૦૦૭૩૩૦ కోర్చుటట్లుగా కిచ్చ దలంచి యొక్కమెయి నిత్తటీ/ బొందగుచే/తయుందగున్‌. ఈ కింది పద్యంలోని గుణనిధి తల్లి మనోవేదనను చిత్రీకరించండి § 76 విడువక ನಿವು పట్టణము వీధుల వీధుల AGPES చెడుగుల/ గూడి ధౌర్యములు సేయ మహీరమణుండెటింగెనే విడుచును సోమయాజి మనువృత్తులు చేకొనునెల్ల భంగులన్‌ జెడుదుము నీకతంబునను/ జీరయుగగూడును లేక ? పుత్రకా ! (d) (e) ಈ ৩০০ పద్యంలోని పదప్రయోగ 25৩৩৩ తెల్పండి 8 10 द ಭಳ sheen ०३०९०००८ ಬಳ ಏಳ ஸ்லைஸ்‌ ४३७६७ 26९०८ ಬಿಬುಗುಲೆ ९९०९१९७८ బడ బెడిదపుధా రలుగలబలువాన జలధరంబులు (686. కింది పద్యంలోని అలంకార వైశిష్ట్యాన్ని వివరించండి : 10 Bod Sod ക്ര ‏کی‎ ಭುಮಿಕಾಲ್ಮಜಲೆ ০০৫১৬ దను ৯৯8.০০, ४०8३60०८60 గోదండంబు 3৬০১, ವಿ వ్వను ০০৯৬, ಗುಣಂಬು పట్టి, పటు 2००६००९७ ১১১৩৪, దునిగగెన్‌ జాపము ಬಾರಿ ఘోషమున, PHS మ్రాయుచందంబునన్‌. ౧2. కింది ప్రశ్నల్లో రెండింటికి ૦2૦૦૭2૦૦૦૦૭ லலி ప్రశ్నకు సంక్షిప్రంగాను సమాధానాలు రాయండి : (a) (b) (c) KVMS-D-TLG “దుష్యంతుడు-శకుంతల కథ నేటి తరానికి మేలుకొలుపు” వివరించండి. 20 తిక్కన ১৯৫৪০ ధర్మం, న్యాయం, రాజనీతి భావజాలాన్ని నేటి పరిస్థితిలో సమన ३००००८०. 20 శతక లక్షణాలను “ఆంధ్ర నాయక శతకం”లో అశ్నయించండి. 10 ९३. ಕಿಂದಿ ప్రశ్నల్లో మొదటి రెండింటికి వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానాలు రాయండి : (2) (b) (c) ९4. కింది "ಗುಣನಿಧಿ కథ” నేటి సమాజానికిచ్చే ನಿಂದಿತಮೆಮಿ? శాలెినుడిలో సుగాత్రి తన దాంపత్యాన్ని సరిదిద్దుకున్న తీరు నేటి తరానికి ఎలా ఆవశ్యకమో తెల్పండి. “అవతారిక ఆధారంగా తెలుగు కవిత్వం గురించి ಮುಲ್ಲ ವಿಲುವೆರಿಂವಿನ అభిప్రాయాలను తెల్పండి. ప్రశ్నల్లో మొదటి రెండింటికి వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు ૭૦૨૭૦૭૦ సమాధానాలు రాయండి : (a) (b) (c) KVMS-D-TLG@ “ఆంధ్ర ನಾಯಕ శతకం” లోని పౌరాణికాంశాలను వివరించండి. “దుష్యంత చరిత్ర” ఆధారంగా నన్నయ కవితా రీతులను వివరించండి. శ్రీకృష్ణరాయబారము” ఆధారంగా కృష్ణుని దౌత్యవిధానాలను నేటి అంతర్జాతీయ రాజకీయాలలో అన్వయించండి. 20 20 10 20 10 SECTION B ९5. ఈ కింది ಐದು ప్రశ్నలకు సూచించిన ఎధంగా 150 పదాలకు మించకుండా (a) సమాధానం రాయండి : 10x5=50 విశ్వనాథ సత్యనారాయణ తెలెగు తల్లులు తమ పిల్లలకు శౌర్యరసాన్ని ఉగ్గు పాలలో రంగరించి పోసిన తీరును వివరించండి : 10 ವೆಗಿ రాజ్యపు పల్లె వీధుల చెడుగుల్ల (b) KVMS-D-TLG ০১৩০০৫১২০৩১ నేరుపులు తెలిసి ఎగురు ಗೌಡಿಬಿಳ್ಳ సౌగసుల్లో ০২১৪৫ ୦୬୬୦ బంతులాడు శిక్షలకు ದಾನಿ ଭଞ୍ଜ ੦9੦3 తెచ్చిన ನಾಡಿ POS వ్యూహముల్‌ 20੦੦੦ నొటిపు ಗಅವಿ కోతి కొమ్మచ్చిలో కోటగోడల ۴۲) బ్రాకి లంఘించు చంక్రమణ ಮಿಜೇಗಿ ‎९०९४) ಯವಿ ನೆರ್ಬು5ನಿಯಯುಂಬು‏ کت ‎రెన్నగా( ದಿಲ್ಲುಲಲ್ಲುಲು మున్ను శౌర్య‏ ‎రస మొడిచి యుగ్గుబాలలో రంగరించి‏ ‎బొడ్డుకోయని కూనకే పోయుదురట‏ ‎ఈ క్రింది గేయంలోని ప్రకృతి స్వభావాన్ని ৩৩১, వాటి సంరక్షణకై మన బాధ్యతలేమిటో వివరించండి : 10 సారభములేల ವಿಮ್ಮು పుష్పవ్రజంబు ? ‎८७०६४९५८३९) ವಿದಿಜಲ್ಲು చందమామ ? ‎ఏల ১৩৬০১১১৯০৩১? గాడ్వేల ૭૭૭ ? ‎ఏల ನ್‌ హృదయంబు ప్రేమించు నిన్ను ? ‎ಮಾವಿಗುನ್ನು కొమ్మను ಮಧುಮಾನಿವಳ ‎పల్లవము మెక్కి కోయిల పాడుటేల ? ‎పరుల తనియించుటకో ? తన ಬಾಗು ۶ ‎గాన మొనరింపక బ్రతుకు గడవ బోకొ 2 ‎ర్‌ (c) (d) (e) KVMS-D-TLG ಈ గేయం ద్వారా 88 యువత సోమరితనాన్ని పటాపంచలు చేసిన తీరును తెల్పండి : 10 పదండి ముందుకు ! పందండి ஐல ! పోదాం, పోదాం, పైపైకి ! ఎముకలు క్రుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరులారా ! చావండి ! నెత్తురు మండే, శక్తులు నిండే, సైనికులారా ! రారండి ! ఈ పద్యంలో జాఘవా లోకం పోకడను గూర్చి వావోయిన విధానాన్ని విశదికరించండి : 10 ప్రతిమల ৯০৪১০১১৬০১০ వందలు వేలు వ్యయించుగాని దుః Deo మతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్‌ ಮೆಲುಕು ವಿಬಿಲ್ಬದಿ భరతమేదిని ముప్పది మూడు కోట్లదే వత లెగవడ్డ దేశమున భాగ్యవిహినుల இஸ்‌ ९००७९०२ రాణి, లకుమలో తన ६८९१९७८) ವಿಲ್ಲದಿಂವಿನೆ విధం నేటి యువతకు సందేశాత్మకం ఎలానో ವಿವೆರಿಂದಿಂದಿ : 10 నిన్ను రాయలు ୪୯୬୪ ੦੦੯੭੦ నిల్పినందుకు పరితపించను కాని దేశమ్మును తృణమ్మటు కాల ద్రోయుట ఎట్లు సైతును ? దేశ మొక దెస ನಿವು ఒక దెస తేల్చుకొను మెయ్యది ఘనమ్మో వ్యక్తి సంఘములందు ல்‌ ప్రథమ గణ్యమొ చెప్పవమ్మా ! ‎మొదటి రెండు 9௭௦88 ૦૦૦૭૭૦૦૭૭૩ ಮುಜಿವ ప్రశ్నకు సంక్షిప్తంగాను‏ ہو ‎సమాధానం రాయండి :‏ ‎(a) ‎(b) ‎(८) ‎“గురజాడ కథలు ఆధునిక సమాజ సంస్కరణకు పునాదులు” వివరించండి. ‎“అల్పజీవి” కథానాయకుడి పాత్ర ద్వారా యువత నేర్చుకోదగ్గ అంశాలేమిటి ? ‎“మహా ప్రస్థానం” యువ చైతన్యానికి మార్గదర్శి ఎట్లో విపులికరించండి. ‎७7. మొదటి రెండు ప్రశ్నాలకు ૦૦૦૦૭૦૦૦૦૭ ஸல்‌ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానం రాయండి : ‎(a) ‎(b) ‎(c) ‎శారద లేఖలు” సంఘచైతన్యానికి, ఆధునిక సమాజానికి ఏవిధంగా పునాదులు ०३३०३ విశ్లేషించండి. ‎“ఆంధ్ర ప్రశస్తి” లోని చారిత్రక, సాంస్కృతికాంశాలను వివరించండి. ‎“గబ్బిలం” లోని జాషువా ఆవేదనను వ్యక్తీకరించండి. ‎౧8. మొదటి రెండు ప్రశ్నాలకు వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానం రాయండి : ‎(a) ‎(b) ‎(c) ‎KVMS-D-TLG@ ‎కుటుంబ, ఉద్యోగ సమతౌల్యాన్ని సాధించదంలో ०8.28.20." నాటకం ఇచ్చే సందేశం ఏమిటి ? ‎“కర్పూర వసంత రాయలు” “భావుకతకు ప్రతీక” విశ్లేషించండి. ‎కృష్ణపక్షం" ‎వివరించండి. ‎లోని కాల్పనిక కవితా ‎తత్వాన్ని (Romanticism) ‎20 ‎20 ‎10 ‎20 ‎20 ‎10 ‎20 ‎20 ‎10