Full Text Transcript
Text below was recognized via OCR from scanned pages and may contain minor errors.
KVMS-C-TLG
ತಲುಗು / TELUGU
(తప్పనిసరి) / (Compulsory)
నిర్ణీత ಸಮಯಂ : మూడు గంటలు
Time Allowed : Three Hours
269 arch ev : ൫00
Civi i i
1 Services (Main) Maximum Marks : 300
Examination, 2026
(ప్రశ్నపత్ర విశేష సూచనలు
ముందుగా ఈ క్రింది నూచనలన్నింటిని றன చదివి, సమాధానాలను రాయండి :
ಅನ್ನಿ இலலல నమాధానాలను రాయాలి.
ఒక్కొక్క (పశ్చకు/విభాగానికి మార్కులు ಆ (कदु నిర్దేశింవబడి ఉంటాయి.
BOSS (పత్యేకంగా నూచింపబడిన స్థలాలలో తప్ప - ಅನ್ನಿ (వశ్చలకు ಸಮಾಧಾನಾಲು
తెలుగులోనే (తెలుగు లివిలోనే) రాయాలి.
[BHO వద్ద నిర్దేశించిన వదాల నంఖ్యను పౌటీంచక ఎక్కువ അയ്യ, తక్కువ അയ്യാ, ഒട്ട്
వరిమితికంటొ ಪಾಮ್ಬತಗ್ಗಲುನ್ನಾ మార్కులను తగ్గించటం జురుగవచ్చును.
ಈ లఘువున్హకంలో ఏదైనా (கல், విభాగానికి ಸಮಾಧಾನಂ రాయనప్పుడు ಖಾಕೆ స్థలాన్ని
విడిచిపెట్టక్స, ಆ చోట Horr కొట్టివేయాలి.
Question Paper Specific Instructions
Please read each of the following instructions carefully before attempting questions :
All questions are to be attempted.
The number of marks carried by a question/part is indicated against it.
Answers must be written in TELUGU (Telugu script) unless otherwise directed in the
question.
Word limit in questions, wherever specified, should be adhered to and if answered in much
longer or shorter than the prescribed length, marks may be deducted.
Any page or portion of the page left blank in the Question-cum-Answer Booklet must be
clearly struck off.
KVMS-C-TLG 1
൭. ఈ ১০৯ ఇచ్చిన ప్రశ్నలలో ఒకదానికి 600 పదాలకు ૦૩૩૦૦૩૩૦૦૦ వ్యాసరూప
సమాధానం PONG : ₹00
(৪) భారతదేశము అన్న భావన : మన భవితవ్యం
00 అంకాత్మక (డిజిటల్) యుగంలో పౌరుల బాధ్యతలు
(૭ మనదేశంలో అంతరిక్ష పరిశోధన : అంగారక గ్రహకక్ష్యలో ప్రదక్షిణ ప్రయోగం
(4) ఆరోగ్యసేవల అందుబాటు - నాణ్యత
Q2. ఈ ಏಿನಾವಿಕನು జాగ్రత్తగా ல், ୦୯୦୭ ఇచ్చెన ప్రశ్నలకు సరైన
ல்லைல సంక్షేపించి త్రాయండి : 12x5=60
మనస్సులో దుఃఖము అన్న భావనలో ముడిపడి భయము అన్న భావనకు
ఎటువంటి స్థానం ఉన్నదో, ఆనందము అన్న భావనలో జతగూరి ఉత్సాహానికి
కూడా అంతే స్థానం ఉన్నది. ఉత్సాహము ୭୦୯୬ కర్తవ్యకర్మల నిర్వహణలో
ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ తమ కర్తవ్యాన్ని సంలోషంగా
నెరవేర్పటమని అర్ధం. కార్యనిర్వహణలోని కష్టనష్టాల తీవ్రతను బట్టి
ఉత్సాహంలోనూ అనేక భేదప్రభేదాలుంటాయి. సాహిత్య విమర్శకులు ఈ
ఉత్సాహము అనే స్థాయిభేదాన్ని యుద్ధవీరము, ధర్మవీరము, దయావీరము
ఇత్యాదిగా వర్గికరించారు. వీటిలో అత్యంత ముఖ్యము, అతిపూర్వోక్తము అయిన
యుద్ధవీరంలో శరీరం గాయపడటం, తీవ్రమైన బాధకు లోనుకావటం,
ఒక్కొక్కప్పుడు మరణోన్ముఖులు కావటం వంటివాటిని లెక్కచేయటం ఉండదు.
ಯುಜ್ಜವಿರು లైనవారికి తమ విజయసాధనకై అమితధైర్యము, యుద్ధవిజయం ಏಲ್ಲ
ಲೆವ್ರಾಭಿನಿವೆತಮು అన్నవి అనాదికాలం నుంచి తప్పనిసరిగా ఉంటున్నాయి.
అయితే, కార్యోత్సాహము అంటే వేదనను లేదా బాధను ఓర్చుకొంటూ ధైర్యంగా
ముందుకు సాగటం కాదు. లక్ష్యసాధన పట్ల ఎంలో బాధ్యతలో, ఆసక్తిలో
సంలోషపూర్వకంగా ಕೃಷಿಷಿಯವಲನಿ ఉంటుంది. శరీరంపై పెద్ద సెగగడ్డను
కోస్తున్నప్పుడు స్పృహ కోల్పోకుండా సహింపగలగటం ధీరోదాత్తలక్షణం
కావచ్చును కాని, అది యుద్ధాసక్తికి సూచకమని చెప్పలేము. అట్లాగే, ಬಲಮ್ಮನ
దెబ్బ తగిలినప్పుడు కాళ్ళూ చేతులూ కదలకుండా, కేకలు వేయకుండా
ఓర్చుకోగలగటం ملع راتا అనిపించుకొంటుంది. ఎంతటి ఆఘాతాన్నైనా వ్యక్తి
KVMS-C-TLG 2
తట్టుకోగలగటం అతని పట్టుదలకు సూచకం ಅವುಲುಂದಿ. అటువంటి
యమహాధైర్యమూ, పట్టుదల ఉన్నప్పటికీ అతను తన ఉత్సాహాన్ని కోల్పోక
లక్ష్యసాధనకై అమితానందంలో ప్రయత్నించటమే కర్తవ్య నిర్వహణలో ఎన్ని
Ba usar ఓర్చుకోగల శక్తిని ప్రసాదిస్తుంది. కానున్నది కాక మానదు అనే
మొండిధైర్యంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనటంగా కాక దీక్షాదక్షతలో
సంలోషపూర్వకంగా కర్తవ్యనిర్వహణకు పూనుకొనటమే నిజమైన యుద్ధోన్ముఖ
৩১৯০০ అనిపించుకొంటుంది.
దానవీరుడు అంటే తన సమస్తిశ్వర్యాన్నీ పరిత్యజంచేందుకు,
ఏతన్మూలాన సంభవించే కష్టనష్టాలను భరించేందుకు ఆవశ్యకమైన
ధీరస్వభావాన్ని, ७०6९७७८ SOA ఉండటం. ఒక త్యాగాన్ని చేసిన తర్వాత
జీవితంలో తారసిల్లే ఒడిదుడుకుల పట్ల సహిష్టుతలో వ్యవహరింపగలగటమే
త్యాగశీలం. ఈ ఉద్యమంలో ఎన్ని ఆపదలు, క్లేశాలు ఎంతగా ఎదురైతే ఆ
త్యాగము అంత గొప్పదని తెలుసుకోవాలి. ணி సంలోషంలో, ఉదారవర్తనలో
మనస్ఫూర్తిగా త్యాగం చేసేందుకు సోత్సాహంగా, సన్నద్ధంగా ఉండటమే దానవీరం.
యుద్ధంలోపాటు శ్రమైక సాధ్యములైన றை - తీవ్రమైన
శరీరాయాసాన్ని కలిగించేవి, మృత్యువుకు సైతం దారితీసేవి అనేకం ఉన్నాయి.
మంచులో కప్పబడి, మబ్బులను చీల్చివేస్తూ అధిరోహణకు దుస్సాధ్యమైన
పర్వతాలపై పరిశోధనల నిమిత్తం కృషిచేయటం, ధ్రువప్రాంతాలకు లేదా సహారా
ఎడారికి ప్రయాణించటం, ఆచూకీ తెలియని కీకారణ్యాలలో అడుగుపెట్టడం
వంటివి కూడా ధైర్యసాహసాలకు నిదర్శకములైన మహాకార్యాలే. ০০৬
సంలోషపూర్వకమైన పర్యుత్సుకతలో వ్యక్తులు ఇటువంటి కార్యకలాపాలను
చేపట్టటం కూడా ఈ అభినివేశానికి భౌతిక రూపకల్పనమే.
(੩) ఉత్సాహాభివ్యక్తిలో ధైర్యసాహసాల పాత్రను విశదికరించండి.
0) “୭୬୬୦” అంటే అర్ధం ఏమిటి?
(૭ కార్యోత్సాహాన్ని ఏ విధంగా పొందగలము ?
(प) సంలోషపూర్వకమైన ఉత్సుకతా భావం, కార్యోత్సాహాల పరస్పర
సంబంధాన్ని వివరించండి.
(૭ త్యాగపరుడు తన దానశీలతను ఏ విధంగా సన్నద్ధుడై ఉండాలి ?
KVMS-C-TLG 3
12
12
12
12
12
Q3.
ಈ క్రింది HPAES ੭੭੦੯੦ ஸல కుదించి ഓ సొంత మాటలలో
POLE. BOE ಅವನಿರು లేదు.
ఒక మంచి శ్రోతగా ఉండటం ఎటువంటి వారినైనా మంత్రముగ్దులను 5੦੦੦
జీవిత నైపుణ్యాలలో ముఖ్యమైన ১৬. అయితే ఆ విధంగా ఉండలేకపోవటానికి
కారణం మన శక్తిలోపం కాదు - ಆ సంవిధానాన్ని ८०5८०" నేర్పి ఉండకపోవటం,
ఎదుటివారు. మన మాటలను శ్రద్ధగా విని ఉండకపోవటం ¬ వంటివి
కారణాలవుతాయి. అందువల్ల సంఘజీవిగా మనము మాట్లాడాలన్న తహతహే
గాని, ఇతరుల ప్రసంగాలను ఆలకించాలన్న ఆకలి ఉండదు. క్రమేపి అటువంటి
స్నేహబంధం అహంకార పూరితమై కొడిగట్టుకుపోతుంది. ఒక శ్రోత మన సన్నిధిలో
నిరంతరం ఉండాలనిపించేందుకు అతనికి ఎన్నో సద్గుణాలుండాలి. మనము
మాట్లాడేది ఎంలో ఆవశ్యక మనుకొంటూనే, అనిర్వచనీయ వ్యర్ధ సంభాషణలలో
మనకు తెలియకుండానే కాలయాపన చేస్తుంటాము. ఉద్యోగం చేసే చోట
ఆందోళనలు, వృత్తిలో పురోగతి నిమిత్తం ఏమేమి చేయాలనే ఆలోచనలు, మనము
చేస్తున్నది మనకు ఉపయోగకరమేనా 7 కాదా ಅನ್ನು విచికిత్స, మనము వేస్తున్న
తప్పటడుగు ఏమిటన్న ఆలోచన లేకుండానే జీవితం పట్ల నిరుత్సాహాన్ని
అలవరచుకోవటం, లేదా దేని గురించో ఉత్తేజితులమై ఉత్సాహం నిండి ఉండటం =
ఏటిలో కారణం ఇదీ ! అని చెప్పలేని సందిగ్దావస్టలో ఉంటాము.
నిజానికి ఈ విషయాలన్నీ ఒక్కటొక్కటిగా వివరింప ৬৬৯৬৭. మంచి శ్రోత
ఎప్పుడూ తనకు సందేహావస్థను కలిగించిన ఆందోళన పూరితమైన ఉద్వేగం నుంచి
१३५००, ఏకాగ్రతను అలవరచుకొని ఒక ప్రశాంతమైన చిత్తస్థితిని పొందుతాడు.
అటువంటివారిలో వ్యవహారం వల్ల కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది. అయితే నిజ
జీవితంలో పరస్పర సంభాషణల మూలాన నేర్చుకోవలసిందేమిటో తెలియకపోవటం
వల్ల అటువంటి చిత్తస్థితి ఏర్పడదు. మంచి శ్రోతలంటూ ఎంలోమంది ఉండరు.
తాము చెప్పటమే గాని విని విశ్లేషిద్దామని ఉండదు. తనను వేధిస్తున్న సమస్యలు,
దుఃఖాలను గురించి పరిపరి విధాల చెప్పుకుపోవటమే ma, అవతలి వ్యక్తి
ఏమంటున్నాడు ? మన గురించి మనము తెలుసుకొనేందుకు ఉపకరిస్తున్నాడా ?
అని ఆలోచించటం ఉండదు. మంచి శ్రోతలెప్పుడూ ఇటువంటి అవరోధ వ్యూహాలను
విజయవంతంగా ఎదుర్కొంటారు.
KVMS-C-TLG 4
60
ఉత్తమ శ్రోత ఇతరులు ప్రసంగిస్తున్నప్పుడు ఉల్లాసంలో గాలిలో
తేలిపోతుంటారు. వక్తకు ఉత్సాహ ప్రేరణలను కలిగించే వివిధ భంగిమలలో
ఒక్కొక్కప్పుడు సానుభూతిని ప్రదర్శిస్తూ, తల പ, ఊకొడుతూ
లోడ్పడుతారు. ప్రసంగకర్త మరింత లోతుగా చర్చించేందుకు దోహదం చేస్తారు. “ఈ
విషయాన్ని గురించి ఇంకా చెప్పండి”, “మీరిలా చెబుతుంటే ఎంత ఆకర్షణీయంగా
ఉందో...”, “మీ ఉద్దేశంలో అట్లా ఎందుకు జరిగింది ?”, “ఆ విషయమై మీ ఆంతర్యం
ఏమిటి ?” دہ ప్రశ్నిస్తుంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎటువంటి
వారికైనా కొంత సందిగ్ధత ఉంటుందని FSM తెలుసు. అయితే, అవతలి వ్యక్తి
మాటను ఖండించకూడదు. అసహనానికి గురికాకూడదు. లొందర పెట్టకూడదు.
ఎందుకంటే, వక్తవ్యాంశాన్ని గురించిన అస్పష్టత ఎవరికైనా ఉండవచ్చును.
అటువంటి దశలో అవగాహన స్పష్టతకు తలోడ్పడటమే నిజమైన స్నేహితుని
బాధ్యత. మనము కూడా ఎన్నో మార్లు విషయం చుట్టూ గిరికీలు కొడుతూ మన
భయాందోళనలను సూటిగా, అసందిగ్దంగా చెప్పలేకపోతాము. ఉత్తముడైన శ్రోతకు
వక్తయొక్క విపులమైన వివరణ వల్ల మేలు జరుగుతుందని తెలుసు. మరికొంత
అడిగితే మరింతగా అర్ధమౌతుంది. మన వాక్స్రవాహానికి అడ్డుపడకుండా, “ఇంకా
చెప్పండి” అన్న ప్రేరణ వాక్యంలో మంత్రముగ్గులను చేసేవారు కావాలి. మనము ०)
లోబుట్టువును గురించో ప్రస్తావిస్తే - ಅದಿ తెలుసుకోవాలనుకొంటారు. “చిన్నప్పుడు
మీ ప్రేమాభిమానాలు ఎలా ఉండేవి ? కాలక్రమేణా ఏమేమి మార్పులు వచ్చాయి ?
మన సాధకబాధకాలు, ఉత్సవోత్సాహాలు ఏమేమిటి ?” అని తెలుసుకొంటారు. “ఈ
విషయమై మీ ఇబ్బందేమిటి ?” అని ఆత్మీయంగా అడుగుతారు. వూర్వాపరాలను
దృష్టిలో ఉంచుకొని, 3৬৪৬ ఒకప్పుడు మనము చెప్పినదానిని గురించి
అడుగుతుంటే - చర్చ మరింత లోతుగా సాగుతున్నదని మనము గ్రహిస్తాము.
నిజానికి అస్పష్టంగా భావప్రకటన చేయటం ఎంలో సులభం. ఇది అందంగా ఉన్నది,
ఇది భయానకంగా ఉన్నది; ఇది బాగున్నది, బాగాలేదు అని అంటామే కాని,
తార్కికతలో అన్నయింపలేకపోతాము. ఉత్తముడైన శ్రోత సృజనశీలతలో ಮನ
మాటలలోని పూర్వాపరాలను క్లుణ్ణంగా గ్రహించి, మనస్సు లోతులలోని భావాలను
268 తీసికొనివస్తాడు.
(396 ಏಿದಾಲು)
KVMS-C-TLG 5
Q4.
ఈ క్రింది తెలుగు SHV) ఆంగ్లంలోకి అశుచదించండి :
ass ૩૦૩૦૭૩૦૭ భారతీయ నావికులు తమ నౌకాయాన కౌశలానికి
పేరెన్నిక గన్నారు. సుమారు ఐదువేల సంవత్సరాల మునుపు వీరు
సముద్రయానం మొదలుపెట్టారు. ఆ కాలంలో సముద్రప్రయాణానికి ఉపకరించే
సాధనాలు చాలా కొద్దిమాత్రమే ఉండేవి. ఎంలో అభివృద్ధి చెందిన ఈనాటి
అత్యాధునిక పరికరాలు అందుబాటులో Ga. ఏది ఏమైనప్పటికీ ఆ పురాతన
కాలపు నావికులకు వాతావరణంలో మార్పులను గురించి గాఢమైన అవగాహన
ఉండేది. గ్రహగతులను పరిశీలించి, వాయు గమనాన్ని ୭୪୦ చేసుకొని, నీటి
రంగును బట్టి సముద్రపు లోతును గుర్తింపగలిగేవారు. సముద్రగర్భంలోని జీవాల
ఉనికిని బట్టి తాము భూతలానికి ఎంత దూరాన ఉన్నదీ, ఒక్కొక్కప్పుడైతే ఏ
దేశానికి సమీపంలో ఉన్నది నిశ్చయింపగలిగేవారు. ఆ రోజులలో సముద్రయాన
శిక్షణ సంస్థలు లేనందున వారు తమ ప్రయత్న సాఫల్య వైఫల్యాల మూలంగానూ,
అశుభవం ద్వారానూ నేర్చుకొనేవారు. ప్రమాదాలు జరిగినప్పటికీ
ఆత్మవిశ్వాసమూ, ధైర్యమూ వారిని ముందుకు ०6३०८०९. ಆ இல்லில் వారు
పశ్చిమాన పర్షియన్ ல்லை (గల్ప్) కు, ఆఫ్రికా తూర్పు తీరానికి;
ఇండోనేషియా, కాంబోడియా, అన్నామ్ లకు; ఆగ్నేయాన బోర్నియో, సెలబిస్
వంటి సుదూర ప్రాచ్యతీరాలకు చేరగలిగేవారు. 1920 దశకం లొలిరోజులలో ఆధునిక
యుగ సముద్రయాన శిక్షణ మొదలయింది.
భారతదేశం స్వాతంత్ర్యాన్ని పొందినప్పటి నుంచి ఒక ఆహ్లాదకరమైన మార్పు
కెరటం ఆవరిస్తున్నది. కొన్ని శతాబ్ధాల క్రితం ఆవిర్భవించిన సముజ్వలమైన
భారతీయ నౌకాయాన సంప్రదాయం ५०66 మళ్ళి ఎలుగొందుతున్నది.
భారతీయ నౌకాయానం ఇప్పుడు సవ్యమైన మార్గంలో పురోగమిస్తోంది.
KVMS-C-TLG 6
20
౧5. ಈ కింది ৬০০১৩১০১০১১, తెలుగులోకి ಅನುವದಿಂದಿಂದಿ : 20
Orientation for entrepreneurship has to start right from the schools. In
schools, teachers need to highlight the role of entrepreneurship in national
development. During college, students must be exposed to business
development opportunities and must be trained towards the creation of new
enterprises. Parents should encourage their children to take up new ventures
after their education. We should cultivate a mindset that ‘Idea is wealth’.
The government must create a facilitating environment for the
provision of venture capital for innovative ideas without collateral security.
Universities and engineering and management institutions should work with
banks and other funding agencies towards simplifying procedures for setting
up businesses and working with entrepreneurs till the project becomes
self-sustaining and viable. Procedures in government should facilitate the
spotting and recognition of new Indian talent in entrepreneurship by creating
a level playing field for healthy competition. Citizens who can afford it should
turn themselves into angel investors or start venture capital organizations to
fund such new ventures. Big and small industries need to have an open mind
in order to encourage and partner with young entrepreneurs.
౧6. (৪) ఈకింది పదాలను సొంత వాక్యాలలో ૭૦૩૪૦૭૦૦ : 2x5=10
6) కుందేటి కొమ్ము 2
0) జీవగట్టి 2
01) ధర్మవడ్డి 2
(iv) పుక్కిటి పురాణం 2
യ పెండ్లి నడక 2
KVMS-C-TLG 7
(b)
(০)
8)
KVMS-C-TLG
ఈ క్రింది పదాలకు పర్యాయపదాలను ವ್ರಾಯಂದಿ :
(1)
(ii)
(iii)
(iv)
(v)
ఈ క్రింది పదాలకు وک ۵0 5 పదాలను 5%০%০০ :
(i)
(ii)
(111)
(iv)
(v)
ಈ క్రింది ಏಿದಾಲಲ್ನಿ ৬৯৫৩৫১৪০৩৬১ ९७०४0०८७०८ :
(i)
(ii)
(iii)
(iv)
(v)
అమృతము
కుమార్తె
నిరాకారము
ವಿದ್ಯೆ
సదుపదేశము
సూక్ష్మము
సౌభాగ్యము
చైత్ర యాత్ర
జయోపజయాలు
మణస్కారము
శాఖాహారము
సోచనీయము
2x5=10