Smar NetworkSmar.inSmargrid.comNewsInsuranceRooms
Follow us:📘Facebook✈️Telegram

← Back to UPSC 2

Previous Year Question Paper

QP CSM 2024 Telu P I Lite 03102024

Pages4
FormatPDF
SourceOCR transcription

Please verify you're human to unlock the download & viewer links.

PDF hosted at www.upsc.gov.in: ↓ Download from source Open at sourceThe PDF opens on the source website in a new window.

Full Text Transcript

Text below was recognized via OCR from scanned pages and may contain minor errors. Mathematical formulas and symbols may be approximate - please refer to the PDF for the exact equations.

Civil Services (Main) Examination, 2024 PHKM-.-U-TLG Benth / TELUGU పేపరు 1/ Paper I (సాహిత్యం) / (LITERATURE) QBS ಸಮಯಂ : మూడు గంటలు గరిష్ట ಮಾರ್ಕುಲು : 250 Time Allowed : Three Hours Maximum Marks : 250 (OB, DSO DOD ಸಾವನಲು WOH నమాధానాలు రాయడానికి ముందు SoH చేసి కిందపేర్కొన్న (పతి నూచనను జాగ్రత్తగా చదవండి : ఇక్కడ ఎనిమిది (పశ్చలను రెండు భాగాలుగా విభజించడమయ్యి:ంది. అభ్యర్థి మొత్తం మీద ఐదు (ప్రశ్నలకు నమాధానాలు ఇవ్వవలని ఉంటుంది. HEB, ఐదు (ప్రశ్నలు తప్పనిసరి. మిగిలిన PBS? ૭ ১5০৮৯3০৩৪০০ (ప్రతి భాగంనుండి కనీసం ௧௪ હ ১০৯৪ చేసుకొని రాయాలి. (పతి ప్రశ్నకు లేదా ప్రశ్నలోని విభాగానికి కేటాయించిన మార్కులు ಆ (ప్రశ్న వక్కనే సూచించడమయ్యింది. నమాధానాలు తప్పనిసరిగా తెలుగులోనే (తెలుగు లిపిలోనే) రాయాలి. (వశ్చలలో నూచింపబడిన పదపరిమితిని పాటించాలి. SOS (క్రమంలో రానిన ప్రశ్నలే పరిగణనలోకి వస్తాయి. కొట్టివేయకపోతే పాక్షికంగా WBS ಸಮಾಧಾನಾಲು కూడ పరిగణనలోకి వస్తాయి. (పశ్చ-జవాబు లఘు వత్రంలో ఖఫౌలీగా విడిచి పెట్టిన © ఒక్క இல்லாகி, పుటలోని కొంత భాగాన్నిగానీ తప్పనిసరిగా కొట్టివేయాలి. Question Paper Specific Instructions Please read each of the following instructions carefully before attempting questions : There are EIGHT questions divided in TWO SECTIONS. Candidate has to attempt FIVE questions in all. Questions no. 1 and 5 are compulsory and out of the remaining, any THREE are to be attempted choosing at least ONE question from each section. The number of marks carried by a question /part is indicated against it. Answers must be written in TELUGU (Telugu seript). Word limit in questions, wherever specified, should be adhered to. Attempts of questions shall be counted in sequential order. Unless struck off, attempt of a question shall be counted even if attempted partly. Any page or portion of the page left blank in the Question-cum-Answer Booklet must be clearly struck Off: PHKM-U-TLG 1 SECTION A Ql. అన్ని ప్రశ్నలకు ணன రాయండి. సమాధానం 150 ಏದಾಲಕು ০১৩০৩১০০০৯১ : 10x5=50 (a) PAE భాషల్లో తెలుగు Py, ప్రాచీనతను వివరించండి. 10 0) ప్రాచిన, ఆధునిక తెలుగు భాషల్లో కనిపించే ధ్వని భేదాలను పేర్కొనండి. 10 (૭ శాస్త్ర సాంకేతిక రంగాలలో తెలుగు ఉపయోగాన్ని విశ్లేషించండి. 10 (0) తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం - తీరుతెన్నులను విశదీకరించండి. 70 (૭) భాష ఆధునికీకరణలో భాషోద్యమాల పాత్రను వివరించండి. 10 Q2. ಅನ್ನಿ ప్రశ్నలకు సమాధానాలు రాయండి : ഭു తెలుగు భాషా పదాల ಕಲ್ಬನಲ್‌ పత్రికల కృషిని సోదాహరణంగా వివరించండి. 20 (1) భాష ప్రామాణికరణలో సమస్యలు - పరిష్కారాలు చర్చించండి. 20 (0 తెలుగులో సామాజక మాండలికాలు - ಭಾವಿಭಿವೃದ್ಧಿನಿ గురించి చర్చించండి. 0 ౧౩. అన్ని ప్రశ్నలకు సయాధానాలు రాయండి : (a) తెలుగు వాక్యంలోని రకాలు - వాటి నిర్మాణ రీతులను వివరించండి. 20 (1) అనువాదాల్లో తలెత్తే ஒல்லி సాంస్కృతిక సమస్యలను - వాటిని అధిగమించవలసిన తీరును వివరించండి. 20 (૭ ప్రత్యక్ష పరోక్ష సంవాద విధానాన్ని వివరించండి. 10 ౧4. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి : (a) వ్యావహారిక భాషోద్యమం వల్ల తెలుగు భాషకు జరిగిన మేలు కీళ్ళను చర్చించండి. 20 .(b) ఆంధ్రం, తెలుగు, తెనుగు పదాల వ్యుత్పత్తి, வயல்‌ పేర్కొనండి. 20 ( ৬১৮৯৩০৪০১০৫ భాషనుంచి ఆధునిక భాష వరకు తెలుగుపదనిర్మాణంలో జరిగిన పరిణామాన్ని వివరించండి. 10 PHKM-U-TLG 2 SECTION B Q5. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సయాధానం 150 పదాలకు మెంచరాదు : 10x5=50 (a) తెలుగులో మహాభారత రచనా నేపథ్యాన్ని వివరించండి. 10 0) మార్గ BB కవితా భేదాలను విశ్లేషించండి. 10 (૭ తెలుగు సాహిత్యంలో తిక్కన మార్గం - విశ్లేషించండి. 10 (4) పాల్కురికి సోమన రచనల విశిష్టతను తెలపండి. 10 (2) తాళ్ళపాక అన్నమయ్య భక్తి తత్త్వాన్ని వివరించండి. 10 Q6. అన్ని ప్రశ లకు ನಿಮಾಧಾನಾಲು రాయండి : (a) ప్రబంధ సాహిత్యం విశిష్టతను పేర్కోనండి. 20 (1) శతక ప్రక్రియా లక్షణాలను, శతక కవితావికాసాన్ని సోదాహరణంగా తెల్పండి... 20 (૭ చేమకూర వేంకటకవి రచనా వైశిష్ట్యాన్ని పేర్కోనండి. 10 ૦7. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి : (a) తెలుగులో వచ్చిన కవితా ఉద్యమాలు, ಅವಿ సాధించిన ఫలితాలను విశదీకరించండి. 20 0) తెలుగు కథానికి శిల్ప పరిణామాన్ని తెలపండి. 20 (૭ అభ్యుదయ కవిత్వ ప్రస్థానాన్ని ১৪১৬১৬০০৩০০. 10 ૦8. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి : (a) దళిత, స్త్రీవాద దృక్పథాల ద్వారా వచ్చిన సామాజిక మార్పులను విశ్లేషించండి. 20 (1) జానపద కళలకు ఆదరణ కొరవడడానికి కారణాలను వివరించండి. 20 (૭ పోతన కవితాతత్వాన్ని ১৫৮১১০০০৩০০, 10 PHKM-U-TLG 3
PDF hosted at www.upsc.gov.in: ↓ Download from source Open at sourceThe PDF opens on the source website in a new window.

Follow & Subscribe

Get the latest updates on Facebook and Telegram